రఘురామకృష్ణంరాజు స్వార్థపరుడు, అవకాశవాది

హైదరాబాద్:

రఘురామ కృష్ణంరాజు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వదిలిపెట్టారని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు విమర్శించారు. రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ పార్టీ కోవ‌ర్టు అని ఆరోపించారు. ధన మదంతో శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని బాలరాజు మండిపడ్డారు. శ్రీ వైయస్ జగ‌న్ను విమర్శించే స్థాయి ‌రఘురామ కృష్ణంరాజుకు లేదని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top