ఎన్ని కుట్రలు పన్నినా పోరు ఆగదు

వైయస్‌ఆర్‌ జిల్లా: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. తాగునీటి సమస్య పరిష్కరించాలని గతంలో శాంతియుతంగా దీక్ష చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై అక్రమంగా కేసు బనాయించారు. న్యాయం కోసం పోరాడిన ఎమ్మెల్యేతో పాటు మరో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నీనా ప్రజా సమస్యలపై పోరు ఆగేది లేదని రాచమల్లు స్పష్టం చేశారు. 
Back to Top