రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా పూలే జయంతి

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు  జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాల్లో ఆయన చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా నేతలు పూలే చేసిన సేవలను స్మరించుకున్నారు. Back to Top