ప్రజల దాహార్తిని తీర్చండి

అనంతపురం రూరల్ః  మండల వ్యాప్తంగా  నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని వైఎస్సార్సీపీ నాయకులు గ్రీవెన్స్ లో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. పూలకుంట, చియ్యేడు , ఇటుకుల పల్లి, తాటిచెర్ల తదితర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు విలవిలలాడుతున్నారని వాపోయారు. తక్షణమే అధికారులు తగు చర్యలు చేపట్టి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు.   
Back to Top