ధర్నాను విజయవంతం చేద్దాం

చీరాల:  వైయ‌స్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలకు తెలుగుదేశం ప్రభుత్వం మంత్రిమండలిలోకి తీసుకుని ప్రజాస్వామాన్ని ఖూనీ చేసింద‌ని, చంద్ర‌బాబు తీరుకు నిర‌స‌న‌గా ఈ నెల 7వ తేదీన చేప‌ట్టిన నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ చీరాల ప‌ట్ట‌ణ క‌న్వీన‌ర్ జైస‌న్ కోరారు. గురువారం ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేసేందుకు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తప్పక హజరుకావాలన్నారు.

Back to Top