నేటి నిరసనను విజయవంతం చేయండి

పోలాకి:పార్టీలు మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాష్ట్ర మంత్రి వర్గంలో స్ధానం కల్పించటంపై వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నేడు నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో నిర్వహించనున్న నిరసనను విజయవంతం చేయాలని పార్టీశ్రేణులు, ప్రజలను మండలపార్టీ అధ్యక్షుడు కణితి క్రిష్ణారావు కోరారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌తో కలసి చేస్తున్న అనారిగరిక రాజకీయాలకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌తీరుకూడా రాజ్యాంగానికి విరుద్దంగా వుందని అందకే నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు.

Back to Top