చట్టబద్ధత తప్పనిసరి

ప్రజాస్వాయ్య వ్యవస్ధలో మనం నిలబడాలంటే ప్రభుత్వాలు నిలబడాలి. విభజన జరిగిన విధానం దారుణం. రాజ్యాంగాన్ని రాసిన ఆ మహానుభావుడు ఉండి ఉంటే ఆత్మహత్య చేసుకునేవారు. ఇప్పుడీ రాజ్యాంగాన్ని అధ్యయనం చేస్తుంటే మనసు బాధతో నిండిపోతుంది. ప్యాకేజీ కానీ, ప్రత్యేక హోదా కానీ ఏదైనా చట్టబద్దత లేకుండా చెల్లుబాటు కావు. రాజ్యాంగ పరంగా చట్టబద్దత కల్పించినప్పుడు మాత్రమే సాధ్యం. ఆనాడు వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి నన్ను వీసీని చేశారు. ఆయన మాటతో బలం వచ్చింది. లా యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీకి భూమిని సంపాదించుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం నిలబెట్టుకోవాలి. 
– సత్యనారాయణ, మాజీ వీసీ, లా యూనివర్సిటీ

తాజా వీడియోలు

Back to Top