ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వినూత్న నిరసన

 
వైయస్‌ఆర్‌ జిల్లా: చేనేతలకు పింఛన్లు ఇవ్వాలని కోరుతూ  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం చేనేతలను విస్మరించిందని మండిపడ్డారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క చేనేతకు పింఛన్‌ ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు.
 
Back to Top