ముగిసిన ప్రివిలేజ్ కమిటీ సమావేశం

హైదరాబాద్ః ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై కమిటీ చర్చించింది. ప్రత్యేకహోదా కోసం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టినందుకు 12మంది ఎమ్మెల్యేలకు కమిటీ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.

తాజా వీడియోలు

Back to Top