టీడీపీ భూకుంభకోణంపై ప్రధాని స్పందించాలి

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన భూ కుంభకోణంపై ప్రధాని మోదీ స్పందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. రాజధాని ముసుగులో పేద రైతుల పొట్టగొట్టి....టీడీపీ నాయకులు బినామీ పేర్లతో లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top