జ‌య‌ల‌లిత త్వ‌ర‌గా కోలుకోవాలి: వైయ‌స్ జ‌గ‌న్‌

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఆకాంక్షించారు. డీఎంకే చీఫ్ పురచ్చితలైవి జే జయలలిత ఆరోగ్యం కుదుట ప‌డాల‌ని ప్రార్థిస్తున్నట్లు వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 
Back to Top