రైతులంతా సుభిక్షంగా ఉండాలి

తిరుమల) తెలుగు రాష్ట్రాల్లోని రైతులంతా సుభిక్షంగా ఉండాలని
ఆకాంక్షిస్తున్నట్లు వైస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కుటుంబ
సభ్యులతో కలిసి ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నారు.
సతీమణి,  కుమారుడు, కోడలు ఆయన తో పాటు
ఉన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో
మాట్లాడారు. వానలు సకాలంలో కురిసి రైతులంతా సుభిక్షంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర
స్వామిని కోరుకొన్నట్లు ఆయన వెల్లడించారు. 

Back to Top