కర్నూలులో పార్టీ శిక్షణా తరగతులు

కర్నూలు: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్ లెవల్ కమిటీ
కన్వీనర్ల శిక్షణ తరగతులు స్థానిక విజెఆర్ కన్వెన్షన్ హాల్ లో జరగనున్నాయి. రెండు
రోజుల పాటు జరగనున్న ఈ శిక్షణ తరగతుల్లో బూత్ లెవల్ కన్వీనర్లకు పార్టీ కార్యక్రమాలపై
దిశా నిర్దేశం చేయనున్నారు. పార్టీ సీనియర్ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి,
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి గౌతమ్, భూమన కరుణాకర్ రెడ్డి, శిల్పా చక్రపాణి
రెడ్డి, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు పాల్గొననున్నారు. 

Back to Top