సౌద‌ర‌దిన్నె నుంచి 12వ రోజు పాదయాత్ర ప్రారంభం

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు ఆదివారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండ‌లంలోని సౌద‌ర‌దిన్నె గ్రామం నుంచి ప్రారంభ‌మైంది.  ఉదయం 8.30 గంటలకు జ‌న‌నేత త‌న పాద‌యాత్ర‌ను మొదలుపెట్టారు. ఆయ‌న‌కు గ్రామ‌స్తులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

Back to Top