పీఆర్ పేట కో ఆర్డినేటర్ వీసం రామకృష్ణ హౌస్ అరెస్ట్

విశాఖపట్నంః ప్రత్యేకహోదా కోసం  వైజాగ్ ఆర్కే బీచ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో వైయస్సార్సీపీ నిర్వహిస్తోన్న శాంతియుత క్యాండిల్ ర్యాలీకి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. పీఆర్ పేట నియోజకవర్గం వైయస్సార్సీపీ కో ఆర్డినేటర్ వీసం రామకృష్ణను నక్కపల్లి వద్ద పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 


Back to Top