పోలవరం కాల్వను పరిశీలించిన షర్మిల

పోలవరం, 20 మే 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి  షర్మిల సోమవారం పోలవరం కుడి కాల్వను సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు పోలవరం ప్రాజెక్టు గురించి, కాల్వ గురించి శ్రీమతి షర్మిలకు వివరించారు. 154వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె  పోలవరం రైట్‌ కెనాల్‌ మీదుగా మరో ప్రజా ప్రస్థానం కొనసాగించారు.

Back to Top