6న కమలాపురం ప్లీనరీ

వైయస్‌ఆర్‌ జిల్లా: ఈ నెల 6వ తేదీన కమలాపురం నియోజకవర్గ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ ఎం.చంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని శనివారం ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే ప్లీనరీకి పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతున్నట్లు చంద్రారెడ్డి తెలిపారు.

Back to Top