5న మైలవరంలో ప్లీనరీ

కృష్ణా జిల్లా: ఈ నెల 5న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైలవరం నియోజకవర్గ ప్లీనరీ నిర్వహిస్తున్నటుల పార్టీ ఇబ్రహీంపట్నం మండల కన్వీనర్‌ బొమ్మసాని వెంకటచలపతి తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ అధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి అన్ని మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

Back to Top