వైయస్సార్సీపీ విప్ గా పిన్నెల్లి నియామకం

హైదరాబాద్ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ గా గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.  పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ రామకృష్ణారెడ్డిని విప్ గా నియమించారు. ఈ మేరకు స్పీకర్ కోడెలకు వైయస్ జగన్ లేఖ రాశారు. విప్ గా నియమించినందుకు అధ్యక్షులు వైయస్ జగన్ కు పిన్నెల్లి కృతజ్ఞతలు తెలిపారు. 

Back to Top