బాబు అక్రమ నివాసంపై హైకోర్టులో విచారణ

విజయవాడః  సీఎం చంద్రబాబు అక్రమ నివాసంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చంద్రబాబు అధికార నివాసం సహా ఉండవల్లిలోని కరకట్ట ప్రాంతాల్లో ఉన్న  అక్రమ నిర్మాణాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కౌంటర్ దాఖలుకు ఏపీ సర్కార్   గడువు కోరడంతో విచారణ రెండు వారాలకు వాయిదా పడింది. చంద్రబాబు విజయవాడలోని కరకట్ట ప్రాంతంలో అక్రమ నివాసంలో ఉంటున్న సంగతి తెలిసిందే.

Back to Top