పోలీసులను ఉసిగొల్పి అక్రమ అరెస్ట్ లు

కృష్ణా జిల్లాః ప్రతిపక్షంపై చంద్రబాబు కక్ష సాధింపు ధోరణికి  పాల్పడుతున్నారు.  పోలీసులను ఉసిగొల్పి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తూ అరెస్ట్ లకు పాల్పడుతున్నారు. బందర్ పోర్టు భూ సేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్సార్సీపీ నేత పేర్ని నానిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించి  వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నానితో ఫోన్ లో మాట్లాడారు.  అధికారపక్ష వేధింపులపై పోరాడదామంటూ నానికి జగన్ భరోసానిచ్చారు.
Back to Top