చిన్నారులకు అక్షరాభ్యాసం


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేత తల్లిదండ్రులు తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. సోమవారం గౌరీపల్లె, పశివెదల గ్రామాల్లో పలువురు తమ చిన్నారులకు వైయస్‌ జగన్‌ చేత అక్షరాభ్యాసం చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ వారికి హామీ ఇ చ్చారు. మీ బిడ్డలను బడికి పంపిస్తే ప్రతి తల్లికి రూ.15 వేలు ప్రతి ఏటా చెల్లిస్తామని చెప్పారు. వైయస్‌ జగన్‌ హామీతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top