తొలిరోజే 4 లక్షల మంది సభ్యత్వం

అమరావతిః వైయస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఊరువాడ ప్రజలంతా వైయస్ఆర్ కుటుంబంతో మమేకమవుతున్నారు. తొలిరోజే 4 లక్షల మందికి పార్టీ సభ్యత్వం వచ్చింది. వైయస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్నారు. వైయస్ఆర్ సువర్ణయుగాన్ని గుర్తు చేస్తున్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వస్తే అమలు చేయనున్న నవరత్నాల్లాంటి పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. 


డిజిటల్ రిజిస్ట్రేషన్:  http://www.ysrkutumbam.com/

తాజా ఫోటోలు

Back to Top