ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారు

న్యూ ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలంతా ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. లోక్‌సభలో ప్రత్యేక హోదా అంశంపై వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నీతి అయోగ్‌ ఇచ్చిన నివేదికను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.ప్రత్యేక ఆర్థిక సాయంతో ఏపీకి ఒరిగేదేమీ లేదని చెప్పారు.

Back to Top