అధ్వాన్నపు రోడ్లు..అస్తవ్యస్త పారిశుధ్యంతో అవస్థలు

ధర్మవరంః అధ్వాన్నపు రోడ్లు, అస్తవ్యస్త పారిశుధ్యంతో అవస్థలు పడుతున్నాం. అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు చేయడం లేదు. ఇళ్లు ఇవ్వడం లేదంటూ ముదిగబ్బ మండలంలోని పలు గ్రామాల ప్రజలు స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి మొరపెట్టుకున్నారు. గడపగడపక

Back to Top