ఓ మంచి నాయ‌కుడిని కోల్పోయాం

పలమనేరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఓ మంచి నాయకున్ని కోల్పోయిందని, నీళ్ల‌కుంట మ‌ణి మృతి పార్టీకి తీర‌ని లోటు అని  పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవేద‌న వ్యక్తం చేశారు. పట్టణ సమీపంలోని నీళ్ళకుంటకు వెళ్లిన పెద్దిరెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌తో మృతిచెందిన 14వ వార్డు కౌన్సిలర్ శాంతమ్మ భర్త నీళ్ళకుంట మణి(50) మృతదేహానికి పూలమాలవేసి నివాళుల‌ర్పించారు. కౌన్సిలర్ శాంతమ్మకు దైర్యం చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top