చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారు

చిత్తూరుః చంద్రబాబు గజినీలా వ్యవహరిస్తున్నారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మిగులు విద్యుత్ ఉండగా కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్ల కార్డు ఉన్నవాళ్లందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top