పథకాల కేటాయింపులో ప్రభుత్వ పక్షపాతం

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, అమర్నాధరెడ్డి ఆరోపించారు. శనివారం ఉదయం వారు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ, తదితర పథకాల అమలులో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.

Back to Top