పార్టీ పరిశీలకుల నియామకం

హైదరాబాద్) ఖమ్మం జిల్లా పాలేరు నియోజక వర్గం ఉప ఎన్నికలకు పరిశీలకుల్ని వైయస్సార్సీపీ నియమించింది. పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈ నియామకాలు చేశారు. నల్లా సూర్య ప్రకాష్, కొండా రాఘవరెడ్డి, మెండెం జయరామ్, హెచ్ ఏ రెహ్మాన్ లకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. 
Back to Top