వైయస్ జగన్ తో పార్టీ నేతల భేటీ

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,  ఇతర నాయకులు లోటస్ పాండ్ లో అధ్యక్షులు వైయస్ జగన్ ను ఆత్మీయంగా కలిశారు. ఈసందర్భంగా పార్టీ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై వైయస్ జగన్ వారితో చర్చించారు.  వైయస్ జగన్ ను కలిసిన వారిలో పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కోలగట్ల వీరభద్రస్వామి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, రాజేశ్వరి, ఇతర నాయకులు ఉన్నారు.


Back to Top