వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం

అనంతపురంః కొడికొండ చెక్ పోస్ట్ వద్ద వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కాసేపట్లో వైయస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకుంటారు. యువభేరికి యువత పెద్ద ఎత్తున కదిలివచ్చింది. ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు నినాదంతో వైయస్సార్సీపీ హోదా కోసం మూడున్నరేళ్లుగా రాజీలేని పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా ఫోటోలు

Back to Top