వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ సెల్ నియామకం

హైదరాబాద్ 16 జూలై 2013:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రామచందర్, అనంతపురం జిల్లాకు చెందిన బాలాజీ, తిరుపాల్, చిత్తూరు జిల్లాకు చెందిన కొండయ్య, బాలాజీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్, రామకృష్ణగౌడ్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వెంకటరావు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు, సర్వేశ్వర రావు, నెహ్రు, క్రిష్ణవేణి సభ్యులుగా ఉంటారు. ఇంకా వారితోపాటు గుంటూరు జిల్లా నుంచి పురుషోత్తం, క్రిష్టఫర్, ఆదిశేషు, వెంకటేశ్వరరావు, గురవాచారి, కరీంనగర్ జిల్లా నుంచి శ్రీమాన్, రాములు, ఖమ్మం జిల్లా నుంచి రామాచారి, లింగయ్య, కృష్ణా జిల్లా నుంచి కేదారేశ్వరరావు, నాగరాజు, శ్రీనివాసరావు, కర్నూలు జిల్లా నుంచి ప్రభాకర్, జయశేఖర్లను సభ్యులుగా నియమించారు. నిజామాబాద్ జిల్లా నుంచి భాస్కరరాజు, రంగారెడ్డి జిల్లా నుంచి సత్తయ్య, కేసరి, ధనలక్ష్మీ, ప్రకాశం జిల్లా నుంచి వెంకటరాజు యాదవ్, మాలకొండయ్య, చిన్నచెంచయ్య, విశాఖ జిల్లా నుంచి శ్రీరామమూర్తి, చంద్రశేఖర్ యాదవ్, వరంగల్ జిల్లా నుంచి సోమేశ్వర్, సూరయ్యలను సభ్యులుగా నియమితులయ్యారు.

Back to Top