వైయస్సార్‌ కాంగ్రెస్‌ నేత కుటుంబానికి పరామర్శ

పోరంకి (పెనమలూరు)ః పోరంకి గ్రామంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఇటీవల మృతి చెందటంతో ఆయన కుటుంబాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసుపార్థసారధి సోమవారం పరామర్శించారు. గ్రామంలో సుగాలీకాలనీకి చెందిన దరావత్‌ హరిసింగ్‌నాయక్‌ (70) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని పార్థసారధి పరామర్శించి నేతకు నావాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిలారుశ్రీను,కొఠారిశ్రీనివాసరావు, వేణు,వాసునాయక్, అంకెం రాజేష్,వై.దానం, దుర్గారావు పలువురు పాల్గొన్నారు.

Back to Top