అవ‌న్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లే..!


హైద‌రాబాద్) పుష్క‌రాల మ‌ర‌ణాల‌న్ని
ప్ర‌భుత్వ హ‌త్య‌లేఅని మాజీమంత్రి పార్థ
సార‌ధి సూత్రీక‌రించారు.
ఈ మ‌ర‌ణాల్ని
పోలీసులు అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలుగా న‌మోదు చేయటంపై
ఆయ‌న అభ్యంత‌రం
తెలిపారు. ఏవిధంగా ఈ నిర్ణ‌యం
తీసుకొన్నార‌ని ఆయ‌న
ప్ర‌శ్నించారు. పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న
మీడియాతో మా్ట్లాడారు. డీజీపీ పూర్తిగా చంద్ర‌బాబు కి
కొమ్ము కాస్తున్నార‌ని ఆయ‌న
అన్నారు. క‌లెక్ట‌ర్
ఇచ్చిన ప్రాథమిక నివేదిక‌లో కూడా ఎక్క‌డా అనుమానాస్ప‌ద
మ‌ర‌ణాలు అని
లేద‌ని వివ‌రించారు.
చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్ల‌నే ఈ
దారుణం జ‌రిగింద‌ని
చెప్పారు.

Back to Top