పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన జరుగుతున్న  ఈ సమావేశానికి ఎంపీలు హాజరయ్యారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వైయస్ జగన్ ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రానికి హోదానే ప్రధాన ఎంజెడాగా సమావేశం సాగుతోంది. హోదాతో పాటు విభజన చట్టంలోని హామీల కోసం పార్లమెంట్ లో లేవనెత్తనున్నారు.

Back to Top