పాలమూరులో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రైతు పోరు దీక్ష

మహబూబ్‌నగర్, 21 ఏప్రిల్‌ 2013: పాలమూరు జిల్లాను కరవు ప్రాంతంగా ప్రకటించాలంటూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారంనాడు 30 గంటల 'రైతు పోరు దీక్ష' ప్రారంభమైంది. ఈ దీక్షలో పార్టీ జిల్లా కన్వీనర్‌ ఎడ్మ కిష్టారెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాలమణెమ్మ, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించి రైతన్నలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్ చేశారు.
Back to Top