ఏపీలో అణు విద్యుత్‌ కేంద్రం

హైద‌రాబాద్‌:  ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరంలో అనువైన చోట రష్యా సహకారంతో అణు విద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తెలిపారు. ఇందుకోసం స్థలాన్ని ఎంపిక చేయడానికి ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ స్థలాన్వేషణ చేస్తోందని ప్రధాని కార్యాలయ వ్యవహారాల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ తెలిపారు.  రాజ్యసభలో  విజయసాయిరెడ్డి అడిగిన పలు ప్రశ్నకు  కేంద్ర మంత్రి గురువారం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top