కేంద్రంపై పదోసారి అవిశ్వాస తీర్మానం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. లోక్‌సభలో హోదాపై చర్చ జరగాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పదోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు వేర్వేరుగా నోటీసులు అందజేశారు. 
 
Back to Top