స్పీకర్ పై వైయస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం

ఏపీ అసెంబ్లీః స్పీకర్ పై వైయస్సార్సీపీ అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. స్పీకర్ పై గౌరవం, నమ్మకం పోయాయని వైయస్ జగన్ అన్నారు. అందుకే స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు వైయస్ జగన్ పేర్కొన్నారు.

Back to Top