థాంక్యూ జగన్ జీ


బీహార్ లో నితీశ్ కుమార్,
లాలూ ప్రసాద్ యాదవ్ జంట సాధించిన విజయంపై ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు
వైఎస్ జగన్ శుభ సందేశం పంపించారు. నితీశ్, లాలూ జంటకు శుభాకాంక్షలు చెబుతూ వైఎస్
జగన్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. బీహార్లో విజయంపై శుభాకాంక్షలు అంటూ ఆయన సందేశం
పంపించారు.

దీనిపై బీహార్ ముఖ్యమంత్రి
నితీశ్ కుమార్ స్పందించారు. వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
థాంక్యూ జగన్ జీ అంటూ ఆయన సందేశం పంపించారు. 

Back to Top