వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు

హైదరాబాద్ః వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో  కొత్త నియామకాలు జరిగాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు..వివిధ జిల్లాలకు చెందిన నేతలను ఆయా పదవులలో నియమించారు. 

నెల్లూరు జిల్లాకు చెందిన కామెపల్లి వెంకటరత్నం రాష్ట్ర సెక్రటరీగా, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాగి దుర్గాప్రసాద్ రాజు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, గుంటూరుకు చెందిన పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి విజయవాడ నగర అడిషనల్ అబ్జర్వర్ గా నియమితులయ్యారు. Back to Top