అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం తగదు

నెల్లూరు రూరల్ ప్రాంతంలో అభివృద్ధి పనులు నత్తనడకన నడుస్తున్నాయని, చాలా ప్రాంతాల్లో టెండర్లు పూర్తయినా ఇంకా పనులు ప్రారంభించలేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఎందుకంత నిర్లక్ష్యమని అధికారులను నిలదీశారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే నిరవధిక నిరసన ధర్నా చేస్తానని కోటంరెడ్డి పాలకులను, అధికారులను హెచ్చరించారు.

Back to Top