నయీంతో అచ్చెన్నాయుడి సంబంధాలపై విచారణ జరిపించాలి

శ్రీకాకుళం : గ్యాంగ్స్టర్ నయీంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడికి ఉన్న సంబంధాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సినీ నిర్మాత నట్టి కుమార్ ఆరోపణలపై టీడీపీ నేతలు  స్పందించడం లేదంటే...ఇందులో వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానం కలుగుతోందని తమ్మినేని అన్నారు.

Back to Top