అంకితభావంతో పనిచేద్దాం


అనంత‌పురం : వైయ‌స్ఆర్‌ సీపీ బలోపేతానికి అంకిత‌భావంతో సమష్టిగా కృషి చేద్దామని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.   కన్యక పరమేశ్వరీ ఆలయ ఫంక్షన్‌ హాల్‌లో మండల కన్వీనర్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైయ‌స్ఆర్‌  సీపీ బూత్‌ కమిటీల అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌ నిశ్చల్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

Back to Top