నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలం

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరువు నష్టం కేసు వేశారు. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు ఎమ్మెల్యే ఆర్కే వాంగ్మూలం ఇచ్చారు. అసత్యపు కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో పాటు మరో ఆరుగురిపై ఆర్కే కేసు వేశారు. 
 
Back to Top