మోడీ చంద్రబాబును విశ్వసించడం లేదు

నెల్లూరుః కేంద్ర నిధులు తీసుకురావడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును మోదీ విశ్వసించడం లేదని చెప్పారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకోవడం వల్లే...రాష్ట్రానికి కేంద్ర నిధులు రావడం లేదన్నారు. కేంద్ర బడ్జెట్ పై యనమల అసంతృప్తి వ్యక్తం చేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.

Back to Top