ఇది కన్సల్టెన్సీల ప్రభుత్వమా!

హైదరాబాద్: బాబుకు విదేశీ కన్సల్టెన్సీలపై మోజు వుందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్ఎల్ఏ ఎస్వీమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు విదేశీ కన్సల్టెన్సీలంటే ఎందుకంత మోజో తెలియడం లేదన్నారు. మన దేశంలో నిపుణులు లేరా అని ఆయన ప్రశ్నించారు.
Back to Top