నేడు సాయంత్రం 4గంటలకు పాదయాత్ర ప్రారంభం

విజయవాడ, 19 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 125వ రోజు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతుందని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర సమన్వయకర్త  తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. జొన్నలగడ్డ క్రాస్‌ రోడ్డు నుంచి గుమ్మడిదూరు వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బసచేస్తారని వారు వివరించారు.

Back to Top