పోలవరం ప్రాజెక్టు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు

 
–ఎంవీఎస్‌ నాగిరెడ్డి
హైదరాబాద్‌: టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తుందని, ఇంకేప్పుడు పోలవరం పూర్తి చేస్తారని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రశ్నించారు. కేంద్రం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి వచ్చేలా కుయుక్తులు పన్నారని విమర్శించారు.  పోలవరం ప్రాజెక్టులో ఇంకా 35 లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రిట్‌ వర్క్‌ పెండింగ్‌లో ఉందని తెలిపారు. నామినేషన్‌ పద్ధతిలో సబ్‌ కాంట్రాక్టులు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
Back to Top