రైతులకు ముష్టి వేసినట్లుగా ఉంది

విజయవాడ:  కేంద్రం మద్దతు ధరలు రైతులకు ముష్టి వేసినట్లు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి విమర్శించారు. గత నాలుగేళ్లుగా మద్దతు ధరలు నామమాత్రంగా ఉన్నాయని, వ్యవసాయానికి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. రైతుల కోసం చంద్రబాబు కేంద్రంతో ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 
 
Back to Top